Category: వలపు సంకెళ్ళు

వలపు సంకెళ్ళు 3

telugu sex stories boothu kathalu త్వరత్వరగా నెలరోజులు గడిచిపోయి పెళ్ళి జరిగిపోతే బావుండుననిపిస్తోంది లతకు. పదిహేనురోజులు గడిచాయి. ఈ మధ్యలో – ‘ఎక్స్ ఛేంజ్ లైఫ్!’ అదో లోకం. టెలిఫోన్లూ, వైర్లూ, నిర్విరామంగా మోగే గంటలూ, వెలిగి ఆరిపోయే లైట్లూ, కలుసుకునే లైన్లూ, విడిపోయే లైన్లూ, అల్లుకుపోయి చిక్కుబడిన లైన్లూ – జీవితానికి ప్రతిబింబంలాగా, జీవితమంతా హడావిడిగా, అయోమయంగా ఉంటుంది ఆటెలిఫోన్ ఎక్స్ ఛేంజ్. రకరకాల ఫోన్ కాల్స్! రకరకాల కంప్లయింట్స్! రకరకాల మనుషులు! తీరిగ్గా […]

వలపు సంకెళ్ళు 2

telugu sex stories boothu kathalu అతను అనర్గళంగా, ఉపన్యాసంలా చెప్పేస్తుంటే చిరునవ్వు పెదిమలకింద తొక్కిపట్టి వింటోంది లత. అతను చెబుతున్నవి నిజంగానే లతకు తెలియవు. “ఇవన్నీ ఎలా తెలుసు మీకు? మీరు వాకింగ్ ఎన్ సైక్లోపీడియానా?” “నిజం చెప్పనా? జూలై ఇరవై ఆరో తారీఖు హిందూ సండే మేగజైన్ సెక్షన్ లో చదివాను. ఒకసారి కళ్ళతో చూసిందీ చెవులతో విన్నదీ మర్చిపోను. అంతే!” చెప్పాడు తెచ్చిపెట్టుకున్న నమ్రతతో. తర్వాత మెల్లిగా అన్నాడు – “ఇదివరకు ఎడంచేతి […]

వలపు సంకెళ్ళు 1

telugu sex stories boothu kathalu ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలకోసం అమృతవల్లి నడుపుతున్న హాస్టలు అది. అర్దరాత్రి పన్నెండు గంటలవుతోంది. “వద్దు! వద్దు! వద్దు!” అంటూ చటుక్కున పక్క మీద లేచి కూర్చుంది సుకన్య. మొహం కందిపోయి  ఎర్రగా వుంది. చూపులు విహ్వలంగా వున్నాయి. మనసులోని అశాంతితో, మగత నిద్రపోతున్న లత మేలుకుని త్వరత్వరగా సుకన్య మంచం దగ్గరకి నడిచింది. “వద్దు! నన్నేం చెయ్యొద్దు! ప్లీజ్!” అంటోంది సుకన్య. లతా సుకన్య భుజం పట్టుకుని […]

Telugu sex stories Telugu Boothu Kathalu © 2019 Frontier Theme